రెమ్‌డెసివిర్ కోసం... - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Monday, 10 May 2021

రెమ్‌డెసివిర్ కోసం...విజయవాడ సిద్ధార్థ మెడికల్  కాలేజ్ దగ్గర డ్రగ్ ఇనస్పెక్టర్ కార్యాలయం ఉంది.

అక్కడకు వెళ్లి remdsevir కావాల్సిన documents చూపిస్తే  documents పై సంతకం చేసి ఇస్తారు.  ఆ పేపర్స్ తీసుకొని గాంధీనగర్ లో ఆకృతి digitals పైన సంతకం చేసిన documents ఇస్తే కేవలం రూ.2600.00 కు ఇస్తున్నారు. 

ఈ విషయం స్వయానా cipla C&F agent Sridhar Garu chepparu. అవసరం ఉన్న వారు  ఉపయోగించుకోగలరు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారికి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు కావలసిన వారి కోసం హెట్రో  ల్యాబ్ స్ అధినేత పార్థసారథి  రెడ్డి ప్రజా అవసరాల దృష్ట్యా, బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ని  హైదరాబాద్, విజయవాడలో,  

హెట్రో  కార్యాలయ లలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు  అందుబాటులో ఉంచారు  ఈ కింద పేర్కొన్న ప్రకారం ఇంజక్షన అవసరమైన వారు తీసుకో వెళ్లాల్సిన పేపర్ల వివరాలు గమనించగలరు.

1 . పేషేంట్ యొక్క ఆధార్ కార్డు కలర్ జిరాక్స్ కాపీ  

2 . కరోనా పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ జిరాక్స్ కాపీ 

3 . ఒరిజినల్ హోస్ప్పిటల్ అడ్మిట్ కార్డు .దానిపై పేషేంట్ యొక్కఇన్ పేషెంట్ నెంబర్ తప్పకుండ ఉండాలి .

4 . డాక్టర్ ప్రిక్రిప్షన్ తప్పకుండ ఉండాలి దానిపై డాక్టర్ సంతకం మరియు స్టాంప్ తప్పకుండ ఉండాలి.

5 . ఎవరైతే Remdesivir Injection తీసుకు రావడానికి వెళ్తారో , వారు వారియొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు తో పాటు జిరాక్స్ కాపీ ని కూడా తీసుకుని వెళ్ళాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి కలర్ జిరాక్స్ కాపీ వారికి ఇవ్వాలి.


గమనిక - ఏవిధమైన కార్డ్స్ స్వీకరించబడవు. వెళ్లవలిసిన సమయం ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు మాత్రమే. 

HETERO LABS PVT LTD

TS - HYDERABAD

*House No 8-3-166/1&2, 1st Floor Challa's Estate, 18, Sultan Bagh, Erragadda, Moosapet, Hyderabad, Telangana 500082. Phone: 040 -23707171. Near Metro Pillar No. ERG 1

AP - VIJAYAWADA 

D.No.26-3-126, 2nd Floor, Nageswara Rao Pantulu Road, Gandhinagar, VIJAYAWADA - 520003, Krishna District, A.P.. Phone: 0866-6615811

No comments:

Post a Comment

Post Top Ad