బ్లాక్ పంగస్ - సూది మందు

Telugu Lo Computer
0


■ "బ్లాక్ పంగస్ అనేది..వైరస్ కాదు. అంటువ్యాది కాదు. దీనికి చికిత్స ఉంది. భయపడే అంత వ్యాధి కాదు. పుకార్లు షికార్లు చేయడంతో, అందరూ దీనిని భూతద్ధం లో చూడడం కరెక్ట్ కాదు. కొంతమందికి మాత్రమే వచ్చే సాధారణ లక్షణం. 'లిపోసోమల్ యంపోటేరిసిన్ బి' ఇంజక్షన్ ద్వారా దీనిని తగ్గించ వచ్చు. ప్రజలు అధైర్య పడవలసిన అవసరం లేదు. నిర్భయంగా ఉండండి. పుకార్లును నమ్మకండి".
■ Dr. అందే తాతారావు,
గవర్నమెంట్ హాస్పిటల్,
నిడదవోలు.


Post a Comment

0Comments

Post a Comment (0)