సా మె త లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 23 May 2021

సా మె త లు

 

* అందని ద్రాక్ష పుల్లన 

* సముద్రం కన్నా సహనం పెద్దది !

* అన్నం తిన్నవారు ..... తన్నులు తిన్నవారు మర్చిపోరు 

* అర చేతిలో వెన్న పెట్టుకొని, నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్లు 

* అంగట్లో అరువు - తల మీద బరువు 

* అంతంత కోడికి అర్దశేరు మసాలా 

* అందితే జుట్టు - అందకుంటే కాళ్లు 

* అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తే వాడు ఒకడు 

* అడ కత్తెరలో పోక చెక్క 

* అడిగే వాడికి చెప్పే వాడు లోకువ 

* మంత్రానికి చింతకాయలు రాలుతాయా?

* సత్రంలో భోజనం - మఠంలో నిద్ర 

* సాగితే బండి - సాగుకు పొతే మొండి !

* సీతాపతి చాపే  గతి !

* సొమ్మొకరిది - సోకొకరిది!


No comments:

Post a Comment

Post Top Ad