సామెతలు...!!!

Telugu Lo Computer
0

 


* తంగేడు పూచినట్లు !

* తల్లిని మించిన దైవం లేదు !

* తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం !

* తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వస్తుందా!

* తగిలిన కాలే తగులుతుంది !

* తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు !

* తడిగుడ్డలతో గొంతులు కోస్తాడు !

* తద్దినము కొని తెచ్చుకొన్నట్టు !

* తనకంపే  తనకింపు !

* బొచ్చుముండ అన్నాడుట !

* తనది కాకపోతే ఊరంతా దేకమన్నాడట !

* తల ప్రాణం తోకకి వచ్చినట్లు !

* తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ !

* తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు !

* తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట !

Post a Comment

0Comments

Post a Comment (0)